CBN: నేడు హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు..! 10 d ago

featured-image

ఢిల్లీలో బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు, మోదీ సహా కేంద్రమంత్రులతో భేటీఅయ్యారు. గురువారం ఉద‌యం 9:30కి చంద్రబాబు ఢిల్లీ నుంచి బయల్దేరనున్నారు. ఉద‌యం 11:50కి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు. నేడు శంషాబాద్‌లో మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరుకానున్నారు. అనంతరం రాత్రికి హైదరాబాద్‌లోని నివాసంలో చంద్రబాబు బస చేయ‌నున్నారు.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD